హైదరాబాద్‌లో కిలో చికెన్‌ రూ.260

ఎండల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిందని వ్యాపారులు వెల్లడి

Hyderabad- Kg of chicken costs Rs 260
Hyderabad- Kg of chicken costs Rs 260

Hyderabad: వేసవిలో చికెన్ ధరలు కాస్త ఎక్కువగానే ఉండటం సాధారణం. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో ఆదివారం కిలో చికెన్‌ ధర రూ 260 పలికింది. ఇదిలా ఉండగా , తాజాగా ఎండలు భగ్గుమంటున్నాయి, దీంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. ఈకారణంగానే ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/