హైదరాబాద్ లో కరోనా పంజా
ఎల్ బి నగర్ లో అనాధాశ్రమంలో 45 మంది విద్యార్థులకు పాజిటివ్

Hyderabad: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటాయి. హైదరాబాద్ ఎల్ బి నగర్ లో ఓ అనాధాశ్రమంలో 45 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.దీంతోవీరిని ఐసొలేషన్ కు తరలించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/