ఇంటికి శోభనిచ్చే హ్యాంగింగ్ ప్లాంటర్స్

గృహాలంకరణ – వస్తువులు

ఇపుడు గృహాలంకరణలో మొక్కలు కూడా అధికంగా భాగం అయ్యాయి.. ఈ మొక్కలను అందంగా తీర్చి దిద్దాలి కదా.. అందుకోసం ఇపుడు హ్యాంగింగ్ ప్లాంటర్స్ మనకు లభిస్తున్నాయి కూడా.. పైగా తక్కువ స్థలంలో కూడ మొక్కలను పెంచుకునే కోరికను ఇవి తీరుస్తున్నాయి.. కంచు, వెదురు, జూట్ , సిరామిక్, చెక్క, ఇలా పలురకాల్లో ఇవి లభ్యమవుతున్నాయి.. వాటిని వేలాడ దీసే వాటిని ప్రత్యేకంగా చేస్తున్నారు కూడా.. కొన్ని మోడల్స్ మీ కోసం ..

‘ఆధ్యాత్మికం’ వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/devotional/