రాష్ట్రపతి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

రాష్ట్రపతి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు
governor-tamilisai-president-ramnath-kovind

హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్‌ నేడు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత రాష్ట్రపతి రామ్‌నాద్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి సేవలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. మీ మార్గ నిర్దేశంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/