గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ

Global Health Emergency

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. చైనాలో కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 213కు చేరింది. మరొక 9 వేల మందికి ఈ వైరస్‌ సోకింది. భారత్‌తో సహా 20 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/