యూకే లో రేపటి నుంచి పూర్తి లాక్ డౌన్

ఫిబ్రవరి రెండో వారం వరకూ: ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం

Complete lockdown in Britain from tomorrow
Complete lockdown in Britain from tomorrow

కరోనా స్ట్రెయిన్ బ్రిటన్ ను గడగడలాడిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది.

దీంతో మరోసారి దేశంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు.

ఈ లాక్ డౌన్ రేపటి నుంచి అమలులోనికి రానుంది. ఈ లాక్ డౌన్ ఫిబ్రవరి రెండో వారం వరకూ అమలులో ఉంటుంది.   కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు   లాక్ డౌన్ విధించినట్లు ఆయన పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/