మాజీమంత్రి పట్నం సుబ్బయ్య మృతి

ప్రముఖుల నివాళి

Former minister Patnam Subbaiah dies
Patnnam Subbaiah with chandra babu -File

Chittor: మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య కన్నుమూశారు. పరాల మండలం కొత్త పల్లిలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన గతంలో పలమనేరు నుంచి మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చంద్రబాబు కేబినెట్ లో రెండు పర్యాయాలు మంత్రిగా పని చేశారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/