కురుల పరిమళం కోసం..

శిరోజాల సంరక్షణ

For hair perfume
For hair perfume

శరీరం రోజంతా తాజాగా, పరిమళభరతంగా ఉండేందుకు పర్‌వ్యూమ్‌ వాడుతాం, చెమట వల్ల శరీరమే కాదు మాడు భాగం దురద పుట్టి, జుట్టంతా చెడు వాసన వస్తుంది. ఇంటి వద్ద తయారు చేసుకున్న స్ప్రేతో కేశాలను సువాసనతో తాజాగా మార్చుకోండిలా..

కావలసినవి :

సగం కప్పు రోజ్‌ వాటర్‌, కొన్ని చుక్కల వెనీలా ఎక్ట్సాక్ట్‌, 10-15 చుక్కల జాస్మిన్‌ నూనె, కొన్ని చుక్కల స్వీట్‌ ఆరెంజ్‌ నూనె.

తయారీ:

ఒక గిన్నెలో రోజ్‌ వాటర్‌, వెనీలా ఎక్ట్సాక్ట్‌, జాస్మిన్‌ నూనె, స్వీట్‌ ఆరెంజ్‌ నైనె తీసుకొని బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని స్ప్రేబాటిల్‌లో పోయాలి. అంతే హెయిర్‌ పర్‌ప్యూమ్‌ రెండీ. చేయాలి. తరువాత ఆ బాటిల్‌ను పొడి ప్రదేశంలో ఉంచాలి.
ఈ పర్‌ఫ్యూమ్‌ను తలస్నానం చేసి తరువాత లేదా తలంటు చేయకున్నా ఎంట్రుకలపై స్ప్రే చేసుకోవచ్చు. జుట్టు తాజాదనం, మొపు కోఓ్పయినట్టు అనిపిస్తే ఈ హెచర్‌ పర్‌ప్యూమ్‌ ఉపయోగించొ చూడండి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/