ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన

YouTube video
Eighth Session of XV Legislative Assembly Day 04 on 11-03-2022 LIVE

అమరావతి : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ 2022-23 ను ప్రవేశపెట్టారు. రూ.2,56,257 కోట్లు ఏపీ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యవయం రూ.47,996 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లుగా పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/