‘ఈటల’ శాఖ తొలగింపు

ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ ఉత్తర్వులు

TS CM Kcr- Etala Rajender
TS CM Kcr- Etala Rajender

Hyderabad: రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతల నుంచి తప్పించారు.ఈ మేరకు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ శాఖను నేటి నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించనున్నారు.. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/