రెమెడిసివర్ మందులను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

ఇంజక్షన్లు, రూ.2.40 లక్షలు స్వాధీనం

Tenali: రెమెడిసివర్ మందులను అక్రమంగా విక్రయిస్తున్న ఆరుగురిని తెనాలిలో పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒకరి ద్వారా ఇంజక్షన్లు తీసుకుని బ్లాక్ లో అధిక ద‌ర‌ల‌కు వీరు విక్రయాలు చేయటమే కాకుండా . హైదరాబాద్ నుంచి ఇంజక్షన్లు తెప్పించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పోలీసులు . నిందితుల నుంచి రెమెడిసివర్ ఇంజక్షన్లు, రూ.2.40 లక్షలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/