‘బుట్టబొమ్మ­’ సాంగ్ టీజర్ విడుదల

YouTube video
buttabomma-song-teaser-released-from Ala Vaikunthapurramuloo

హైదరాబాద్‌: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని బుట్టబొమ్మ సాంగ్ ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎంతో అందంగా రూపొందించిన ఈ సాంగ్ లో బన్నీ తనదైన స్టెప్స్ తో అదరగొట్టాడు. పూజా హెగ్డే కూడా చాలా అందంగా కనిపిస్తోంది. ఈ సాంగ ప్రోమో బన్నీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.ఇక, సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/