మంత్రివర్గం నుంచి బర్తరఫ్ ..

గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల

Etala Rajender
Etala Rajender

Hyderabad: తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/