హైదరాబాద్ లో ఈదురు గాలులతో భారీ వర్షం

విరిగిపడిన చెట్లు , స్తంభాలు

Heavy rain with gusts in Hyderabad
Heavy rain with gusts in Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, షేక్‌పేట, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌సిటీ, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, నిజాంపేట్, కూకట్‌పల్లి, మణికొండ, ఫిలింనగర్, ఎస్సార్‌‌నగర్‌, పంజాగుట్ట, చాదర్ ఘాట్, మలక్ పేట్, రాజేంద్రనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. భారీ పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/