తెలంగాణాలో నేడు ఎంసెట్ ,ఐసెట్ ,ఈసెట్ దరఖాస్తులు

ecet

హైదరాబాద్ : నేడు తెలంగాణాలో ఎంసెట్ , ఐసెట్ , ఈసెట్ దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్ధుల వారి సొంత నంబర్లు మరియు ఈమెయిల్ ఇవ్వాలని కన్వీనర్లు సూచించారు. దరఖాస్తులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు జాగ్రత్తలు చెప్పారు. దగ్గరలో ఉన్న కేంద్రాలలో దరఖాస్తులు త్వరగా ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/