తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎలక్ట్రానిక్స్ ఫైనాన్స్ లిమిటెడ్

Electronics Finance Limited has entered the Telangana market

హైదరాబాద్‌ః పూణేకు చందిన ప్రముఖ నాన్స-బ్ాంకింగ్ ఫైనానిియల్ కంపెనీ (NBFC), MSMEలక్క ఫైనాని్ంగ్ చేయడంలో ప్రత్యాకత కలిగి ఉనన , ఫైనానిియల్ ఇన్స్‌క్లోజన్స మరియు ఎనర్జీ ఎఫకిివ్ మెషిన్స ఫైనాని్ంగ్్‌పెై దృషిి సారించిన ఎలక్ట్ిానిక్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ (EFL), వరంగల్ మరియు సూరాాపేటలో ఏడు శాఖలను పారరంభంచడం ద్వేరా తెలంగాణ మార్కెట్‌లోకి ప్రవేశంచింది. అతాంత పారదరశక ప్దధతిలో సౌకరావంతమెైన రుణ సదుపాయానిన అందించడం ద్వేరా తెలంగాణలోని చినన వ్యాపారాల ఆక్ట్ంక్షలను తీరచడం కంపెనీ లక్షాం. ఇప్పట్టకే గుజరాత్, రాజసాాన్స మరియు మధ్ాప్రదేశ్ మార్కెట్‌లలో తమ రుణ ఉతపత్తులను అందించిన తరాేత, తెలంగాణలో తన లోన్స ఎగైనెస్టి పారప్ర్జి రుణాలను అందించడానికి EFL ఎదురుచూస్ుంది. దీని ద్వేరా, EFL యొకె ఉతపతిు సమరపణ తెలంగాణలోని MSMEలు మరియు వాక్కులక్క క్రెడిట లభ్ాతను మెరుగుప్రుస్ుంది మరియు విశ్ేసనీయ క్రెడిట ప్రరఫైల్్‌ను రూప్రందించడంలో వ్యరికి సహాయప్డుత్తంది. ఈ కంపెనీ తెలంగాణ సహా ప్లు పారంతాలలో 50కి పెైగా శాఖలను తెరవ్యలని యోచిస్ుంది.

తెలంగాణ మార్కెట అవక్ట్శాలను గురించి ఎలక్ట్ిానిక్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ మేన్వజంగ్ డైర్కకిర్ & సీఈఓ, శ్రెమతి శల్పప పోఫాలే మాటాోడుతూ, “ ద్వద్వపు 2.6 మిలియనో MSMEలక్క నిలయంగా తెలంగాణ ఉందని అంచనా, వీట్టలో 56 శాతం గాెమీణ పారంతాలోో ఉనానయి. EFL తమ రుణాలను అందించటానికి ప్రణాళిక చేస్ునన పారంతం ఇది. మొదట్టసారి రుణం తీస్కోగోరు వినియోగద్వరులక్క ఇకెడ రుణాలు ఇవేడానికి ప్రణాళిక చేసంది. ఉద్వహరణక్క, నల్గండ చేన్వత క్ట్రిిక్కలు, సూరాాపేట (ప్రధాన ప్తిు ఉతపతిు జల్పో), ఎరె మిరిచ (క్ట్మార్కడిి), వరి/ప్తిు (కర్జం నగర్) వావసాయ ఉతపతిుద్వరులు మరియు చేన్వత మరియు బొమిల క్ట్రిిక్కలు (నిరిల్) ల్పంట్ట వ్యరికి సక్ట్లంలో మూలధ్న లభ్ాత ద్వేరా వ్యరి వృదిధ ప్రయాణంలో మదదత్త ఇసాురు. ఈ విధ్ంగా, EFL యొకె రుణాలు కొతు ఉపాధి అవక్ట్శాలు, వ్యాపార విసురణక్క మారాగలు మరియు మెరుగైన జీవన ప్రమాణాలను సృషిించడం ద్వేరా రాషిా సాానిక ఆరిాక వావసాలో వృదిధని పెంచుతాయి…” అని అన్నారు. కంపెనీ భారతదేశ్ం అంతటా 175 కంటే ఎక్కెవ శాఖలను ఏరాపటు చేసంది. వచేచ ఐదేళ్ోలో ఈ సంఖాను 500 శాఖలక్క తీస్క్రళ్లోలని లక్షాంగా పెటుిక్కంది, అల్పగే తమ సబ్బందిని ర్కట్టింపు చేయాలని లక్షాంగా పెటుిక్కంది. “ఈ వృదిధకి అనుబ్ంధ్ంగా కొతు ఉతపత్తులను ప్రిచయం చేయడం, సాంకేతికతలో పెటుిబ్డులు పెటిడం మరియు ఇప్పట్టకే ఉనన ప్రకిెయలను మెరుగుప్రచడం చేయనునానము ” అని పోఫాలే జోడించారు.


FY22-23లో, కంపెనీ అతాధిక వ్యాపార వృదిధని సాధించింది, డిసబర్క్ింట ప్రంగా సంవత్రానికి 65 శాతం కంటే ఎక్కెవ పెరుగుదల మరియు రుణ పుసుక వృదిధ ప్రంగా సంవత్రానికి 45 శాతం కంటే ఎక్కెవ వృదిధ నమోదు చేసంది . ” మేము గత ఆరిాక సంవత్రంలో అతాధిక ల్పభ్ద్వయకతను చూశాము. ఇది ఇయర్ ఆన్స ఇయర్ 40 శాతం కంటే ఎక్కెవ గా వుంది. కంపెనీ UN SDG లక్షామెైన ఆరిాక చేరికక్క దోహదం చేస్ుంది మరియు న్యా టు క్రెడిట (NTC) కసిమర్్‌లక్క నిధులు అందించడం ద్వేరా సారమెైన ఆరిాక వృదిధని సాధించటంలో సహాయ ప్డుత్తంది. ఇప్పట్ట వరక్క 5,000 కంటే ఎక్కెవ NTC రుణగెహీతలక్క నిధులు అందించబ్డాియి. గత ఆరిాక సంవత్రంలో మా ఉదోాగుల బ్లం క్లడా ర్కట్టింపు అయింది” అని పోఫాలే పేర్కెనానరు. ఈ ఆరిాక సంవత్రంలో కంపెనీ రుణ వితరణ మరియు లోన్స బుక్‌లో 50 శాతం వృదిధని సాధించాలని యోచిస్ుంది. డిజటల్ ఆన్స-బోరిింగ్ మరియు ఇప్పట్టకే ఉనన క్ట్రాాచరణ ప్రకిెయల ఆట్లమేషన్స్‌ను పారరంభంచడానికి కంపెనీ ఈ సంవత్రం తన మొబైల్ యాప్‌ను పారరంభంచే ప్రకిెయలో ఉంది. నిరంతర సాంకేతిక పెటుిబ్డుల తో పాటుగా , అత్తాతుమ సేవ్య నాణాత ద్వేరా కసిమర్ అనుభ్వ్యనిన మెరుగుప్రచడానికి EFL కటుిబ్డి ఉంది.


ఎలక్ట్ిానిక్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి:
పూణేలో ప్రధాన క్ట్రాాలయం కలిగిన , SRP ఎలక్ట్ిానిక గ్రెప్‌లో భాగమెైన ఎలక్ట్ిానిక్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ (EFL) 1990లో సాాపంచబ్డింది. 30 సంవత్రాలక్క పెైగా వ్యరసతేంతో, EFL విజయవంతంగా MSME ఫైనాన్స్ రంగంలో మారగదరశక్కనిగా సారప్డింది. కసిమర్ సంట్టిసటీ
మరియు అసస్ట్‌మెంట ఆధారిత ఫైనాని్ంగ్ యొకె మొతుం ఫిల్పసఫీ దృషిిలో ఉంచుక్కని, కంపెనీ సమగె ఉతపతిు పోర్ి్‌ఫోలియోను అందిస్ుంది – మెషిన్స లోన్స, బిజనెస్ట లోన్స, రూఫ్‌టాప స్ల్పర్ లోన్స, పారప్ర్జిపెై లోన్స, ఇన్స్‌సిట్యాషనల్ లండింగ్, వరిెంగ్ క్ట్ాపటల్ లోన్స మరియు మెైకోె ఎంటర్్‌పెైాజెస్ట లోన్స లను వాక్కులు, చినన వ్యాపార యజమానులు మరియు మధ్ా తరహా సంసాల ఆరిాక అవసరాలక్క అందిస్ుంది. ఇది ప్రస్ుతం 15 రాష్ట్ిాలోోని 175+ శాఖలోో క్ట్రాకల్పపాలతో ~INR 3000 Cr AUMని కలిగి ఉంది