ఉక్రెయిన్‌పై రష్యా నిర్లక్ష్యపూరిత దాడి:’నాటో’

చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఖండన

NATO chief Jens Stoltenberg
NATO chief Jens Stoltenberg

ఉక్రెయిన్ పై రష్యా దాడిని ‘నాటో’ చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఖండించారు. ఇది అనవసరమైన దాడి అని పేర్కొన్నారు. ఈ దాడి కారణంగా లెక్కలేనంత మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా నిర్లక్ష్యపూరితమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ , రష్యా ఇపుడు దూకుడు మార్గాన్ని ఎంచుకుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/