హైదరాబాద్‌ ఈసిఐఎల్‌లో 185 జాబ్స్‌

దరఖాస్తుకు 2020 జనవరి 10 చివరి తేదీ

Electronics Corporation of India Limited
Electronics Corporation of India Limited

హైదరాబాద్‌: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్నిదిIలి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 185 ఖాళీలను ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని నియమించనుంది ఈసిఐఎల్‌. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 10 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు
 http://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

ఈసిఐఎల్‌ అప్రెంటీస్ 2020: ఖాళీల వివరాలివే…
మొత్తం ఖాళీలు 185

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్ 165
సీఎస్ఈ -100
ఈసీఈ -31
మెకానికల్ -19 ఈఈఈ-10
సివిల్- 5

టెక్నీషియన్ అప్రెంటీస్ -20
ఈసీఈ -10
సీఎస్ఈ -10
ఈసిఐఎల్‌ అప్రెంటీస్ 2020: నోటిఫికేషన్ వివరాలివే…

దరఖాస్తు ప్రారంభం 2020 జనవరి 2
దరఖాస్తుకు చివరి తేదీ 2020 జనవరి 10
విద్యార్హత గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు 2019 డిసెంబర్ 31 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/