మీ ఆస్తుల కోసం ప్రజలు సమిధలు కావాలా?

అమరావతి: వైఎస్సాఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అమరావతిని రక్షించులేకపోతే చనిపోయినట. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా యువత ఆందోళన చేయలట అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు మీ బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధలు కావాలా? మీలాంటి స్వార్థపరుడు ప్రతిపక్షనేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి? అన్ని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/