దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభం

వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన ప్రధాని మోదీ

Launch of the first driverless metro train in the country
Launch of the first driverless metro train in the country

New Delhi: దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రైలును  ప్రారంభించారు.

పశ్చిమ జనక్‌పురి-బొటానికల్ గార్డెన్ మధ్య 37 కిలోమీటర్ల పరిధిలో ఈ రైలు సేవలు అందుబాటులోనికి రానున్నాయి.   

స్మార్ట్  విధానం‌లో భారత్  ఎంతగా ముందుకు వెళుతుందన్న విషయాన్ని డ్రైవర్ లెస్ మెట్రో సేవల ప్రారంభం స్పష్టం చేస్తోందన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం :https://www.vaartha.com/specials/women/