కరోనా నుంచి కోలుకుని విధుల్లో చేరిన మంత్రి ‘పువ్వాడ’
ట్వీట్ చేస్తూ ఫొటో పోస్టు

Hyderabad: కరోనా బారిన పడిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకునిన విధుల్లో చేరారు.
దాదాపు 14 రోజుల పాటు విధులకు దూరంగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఆ విషయాన్ని ఆయన ట్వీట్ చేస్తూ అందుకు సంబంధించి ఫొటోలను పోస్టు చేశారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/