అజాగ్రత్తగా వ్యవహరించవద్దు
కరోనా మిగతా వ్యాధుల్లాంటిది కాదు.. విజయసాయిరెడ్డి

అమరావతి: కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కరోనా మిగతా వ్యాధుల్లాంటిది కాదు. ముందస్తు లక్షణాలు కనిపించకుండానే ఒకరి నుంచి అనేక మందికి వ్యాపిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సమాజానికి, కుటుంబానికి నష్టం చేసినవారమవుతాం. 21 రోజుల లాక్డౌన్ ను అంతా మనస్పూర్తిగా పాటించాలి. ఇదొక అవిశ్రంల పోరాటం. అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/