లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ అభిప్రాయం

prashant kishor
prashant kishor

దిల్లీ: కరోనా ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అంశం. ఇది భారత్‌కు రాకముందే ప్రపంచదేశాలను భయపెట్టింది. అయినప్పటికీ దీని సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు మనదేశం సరైన విధంగా సన్నద్దం కాలేదని, అందుకే భారి మూల్యం చెల్లించాల్సివస్తుందని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. ఇపుడు కేంద్రం 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించడం మంచిదే, కాని ఈ లాక్‌డౌన్‌ను పొడగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/