తగ్గేదెలా అంటూ ఓపెన్ గా చూపిస్తున్న దిశా పటాని

మరోసారి దిశా పటాని హాట్ క్లివేజ్ షో తో ఫాలోయర్స్ కు నిద్ర పట్టకుండా చేసింది. దిశా పటాని అనగానే యూత్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చే హీరోయిన్ గా గుర్తొస్తుంది. తన సినిమాల కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది.

హాట్ ఫోటోస్ పోస్ట్ చెయ్యడంలో నేషనల్ అవార్డ్ ఉంటే అది కాంపిటీషన్ లేకుండా దిశా పటానికి ఇచ్చేయొచ్చు. అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే దిశా పటాని.. తన అందాలని చూపించడానికి ఏ మాత్రం వెనుకాడదు. దిశా పటాని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోస్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అంతలా గ్లామర్ షో చేసే దిశా పటాని రీసెంట్ గా తన ట్విట్టర్ లో హాట్ క్లివేజ్ పిక్స్ షేర్ చేసి వార్తల్లో నిలిచింది.

లేటెస్ట్ గా ‘కల్విన్ క్లైన్’ హాష్ టాగ్ ని కోట్ చేస్తూ నాలుగు ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫొటోల్లో దిశా, ఏ దిశలో కూడా అందాలని దాచుకోలేదు. ఈ ‘కల్విన్ క్లైన్’ బ్రాండ్ ని ప్రమోట్ చేయడంలో ముందున్న దిశా, మరోసారి కూడా తన టాలెంట్ ని చూపించింది. ముఖ్యంగా ‘మోనో క్రోమ్’ ఎఫెక్ట్ లో ఉన్న ఫోటో దిశా, అందాల విందు ఇచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే దిశా పటాని, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ K’, సూర్యా కంగువా, హిందీలో ‘యోధ’ సినిమాల్లో నటిస్తోంది. భారి బడ్జట్ తో పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ సినిమాలు రిలీజ్ అయితే దిశా పటాని దశ తిరిగినట్లే.