కరోనాపై పొరుకు దిల్‌రాజు విరాళం

కెటిఆర్‌ కు రూ.10 లక్షల చెక్కు అందజేత

dil raju, ktr
dil raju, ktr

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనాపై పోరుకు విరాళాలు కొనసాగుతున్నాయి.గతంలో ప్రముఖ తెలుగు సిని నిర్మాత దిల్‌రాజు కరోనా పై పోరుకు విరాళాన్ని అందిస్తామని ప్రకటించారు. అందుకు సంబందించిన రూ.10లక్షల చెక్కును ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ ని కలిసి అందజేశారు. ఇందకు సంబందించిన ఫోటోను శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/