వెన్నంటే రూపాలు

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌… చేనేత జ్లౌజుల డిజైన్లు

Designs of handloom blouses
Designs of handloom blouses

కేన్వాన్‌ మీదే చిత్రకళ ఉండాలని నియమం ఏముంది? బ్లౌజ్‌ వెనుక భాగాన్ని కూడా కళాత్మక వేదిక చేయొచ్చు.

దేశీయమైన కళను అక్కడ వ్యక్తం చేయవచ్చు. వీపునే ఒక చిత్ర ప్రదర్శనగా మార్చవచ్చు.నేటి డిజైనర్స్‌ చేస్తున్నారు.

స్త్రీ ఔన్నత్యాన్ని చాటే డిజైన్లు చేనేత జ్లౌజులుగా, చీర కొంగు సిగారాలుగా ముచ్టగొలుపుతుంటాయి. కలకత్తా కాళీ, తల్లీబిడ్డల అనుబంధం, గ్రామీణ మహిళ సింగారం, నృత్యభంగిమలు..

Designs of blouses

ఒకటేమిటి మానవ మూలాలను కొత్త డిజైన్లును వెలికితీస్తున్నరు. అందమైన కవిత్వం ఫ్యాబ్రిక్‌ మీద సహజసిద్ధ మైన రంగులతో పెయింటింగ్‌గా, ఎంబ్రాయిడరీగా రూపుదిద్దు కుంటుంది.

తమ కుటుంబ సభ్యులకు, బంధు మిత్రు లకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా బాగా ఉంటాయి.

ఫ్యాబ్రిక్‌ పైన కొత్త రాతలు రాస్తున్నారు. మన మూలాల్లో కళను తీసుకువస్తున్నారు. వ్యక్తిత్వం ప్రతిబింబిచేలా డిజైన్‌ చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/