ఔషధాల వేప

చెట్లు- ఆయుర్వేద వైద్యం

Neem of drugs
Neem of drugs

వేప చెట్టు ప్రపంచంలోనే అరుదైన వృక్షాల్లో ఒకటి. ఈ చెట్టు వేరు నుంచి ఆకు వరకూ అన్ని ఔషధాలే.

అలాంటి వేప నేడు ప్రపంచ మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడే సాధనమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

4500 ఏళ్ల నుండి వేప వాడుకలో ఉందంటే ఆశ్చర్యపోవడం మన వంతే అవుతుంది. ఇది అందించే ప్రయోజనాలు అపారం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

Neem of drugs-

విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. కీటకాల కాటుకి, అల్సర్లకి మందులా పనిచేస్తుంది. శరీరంలో చెడు బాక్టీరియా వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది.

కురుపులు, కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్ల, ఇతరత్రా చర్మ సంబంధిత సమస్యలను పోగొడుతుంది.

ఇన్ఫెక్షన్‌కి కారణమయ్యే బాక్టీరియాను చంపేయడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/