రుచికరమైన చాక్లెట్స్

రుచి : నూతన వంటకాల తయారీ

Delicious chocolates
Delicious chocolates

డార్క్ చాక్లెట్స్ ను తీసుకుని 30 సెకన్ల వరకు కరిగించి కొంచెంసేపు బాగా తిప్పుకుంటూ కలుపు కోవాలి.. ఇలాగె ఇంకో 30 సెకండ్ల పాటు కరిగించుకుని బాగా కలుపుకోవాలి . ఇలా చేయటం వల్ల చాక్లెట్ చక్కగా కరిగి పోతుంది. ఒక గిన్నె తీసుకుని అందులో కరిగించిన డార్క్ చాక్లెట్ ను వేసుకోవాలి . అలాగే వేయించిన బాదాం పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి . పదార్ధాలు బాగా కలిసేలాగా చూసుకోవాలి ఇపుడు చాక్లెట్ అచ్చు ట్రేను తీసికొని అందులో చాక్లెట్ మిక్స్ ను వేసుకోవాలి. ఈ పేస్ట్ ను సమానంగా చేసి ఒక 10 నిముషాలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. అంతే ఆల్మండ్ చాక్లెట్ కుకీస్ రెడీ అయిపోయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/