Telangana Polls : సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో సింగిల్ గా దిగుతున్న సీపీఎం ..తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. మొత్తం 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.

ఆ వివరాలు చూస్తే..

  1. కారం పుల్లయ్య (ST) – భద్రాచలం
  2. పిట్టల అర్జున్ (ST) – అశ్వారావుపేట్
  3. తమ్మినేని వీరభద్రం – పాలేరు
  4. పలగుడు భాస్కర్ (SC) – మధిర
  5. భూక్య వీరభద్రం (ST) – వైరా
  6. ఎర్ర శ్రీకాంత్ – ఖమ్మం
  7. మాచర్ల భారతి (SC) – సత్తుపల్లి
  8. జూలకంటి రంగారెడ్డి – మిర్యాలగూడెం
  9. బొజ్జ చిన్న వెంకులు (SC) – నకిరేకల్
  10. కొండమడుగు నర్సింహ – భువనగిరి
  11. మోకు కనకారెడ్డి – జనగాం
  12. పగడాల యాదయ్య – ఇబ్రహీంపట్నం
  13. మల్లిఖార్జున్ – పటాన్‌చెరు
  14. ఎం. దశరథ్ – ముషీరాబాద్