రామ్మోహన్ కు కరోనా పరీక్షలు- ఫలితం నెగటివ్

ఇటీవల ఓ హోటల్లో చాయ్ తాగిన మేయర్

corona report negative
corona report negative

Hyderabad: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఓ హోటల్ లో ఆయన చాయ్ తాగారు.

అయితే ఆ హోటల్ లో టీ మాస్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వైద్యులు బొంతు రామ్మోహన్ కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఫలితం నెగటివ్ అని వచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/