బ్లాక్ డ్రెస్ లో థైస్ అందాలతో మతి పోగొడుతున్న ఉప్పెన బ్యూటీ

ఉప్పెన మూవీ తో యూత్ లో ఉప్పెన లేపిన కృతి శెట్టి..ప్రస్తుతం ఛాన్సుల కోసం కాళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. ఉప్పెన , శ్యామ్ సింగ్ రాయ్, బంగార్రాజు చిత్రాలతో వరుస హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి..ఆ తర్వాత వరుస హ్యాట్రిక్ ఫ్లోప్స్ చవిచూసింది. దీంతో అమ్మడికి ఛాన్సులు కరువయ్యాయి. ఇదే క్రమంలో ధమాకా బ్యూటీ శ్రీ లీల హావ పెరగడం తో అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయి. దీంతో కృతి తనలోని హాట్ యాంగిల్ ను బయటకు తీసే పని పెట్టుకుంది. మొన్నటి వరకు హాట్ ఫోజులకు కాస్త దూరంగా ఉన్న కృతి..ఇప్పుడు సోషల్ మీడియా లో రెచ్చిపోతుంది.

తాజాగా ఈ అమ్మడు బ్లాక్ టైట్ ఫిట్ స్కర్ట్ లో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. థైస్ అందాలు చూపిస్తూ తాపం పెంచేసింది. నాజూగ్గా మెరిసిపోతున్న కృతి శెట్టి ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 7.50 లక్షలకి పైగా లైక్స్ చేయడం విశేషం. ఈ లైక్స్ బట్టి కృతి శెట్టి గ్లామర్ షో ఎంత మందికి రీచ్ అయ్యిందో చెప్పొచ్చు. ఇలాగే రెగ్యులర్ గా కాస్తా కలర్ ఫుల్ గా షో చేస్తూ ఉంటే కచ్చితంగా కుర్ర హీరోలు పిలిచి మరీ అవకాశం ఇస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కృతి..నాగ చైతన్య సరసన కస్టడీ మూవీ చేస్తుంది. దీనిపైనే ఆశలన్నీ పెట్టుకుంది.