ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క రోజులో 71మంది మృతి

తాజాగా 11,63,994 కేసులు నమోదు

corona deaths in AP
corona deaths in AP

Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 18,972 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. 71మంది మృతి మ‌ర‌ణించారు. మొత్తం కరోనా కేసులు 11,63,994 నమోదు అయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 8,207 గా నమోదు అయింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/