ప్రపంచ వ్యాప్తంగా 7 కోట్ల 60లక్షలు దాటేసిన కరోనా కేసులు

మృతుల సంఖ్య 16లక్షల 81 వేల 79

Corona cases worldwide
Corona cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7 కోట్ల 60లక్షలు దాటేసింది.

అలాగే కరోనా మృతుల సంఖ్య 16లక్షల 81 వేల 79కి చేరింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/