ఏపీ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

24 గంటల్లో 22,164 నమోదు

Corona cases rising again in AP
Corona cases rising again in AP

Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కరోనా కేసులు 20 వేలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 22,164 మందికి పాజిటివ్‌ తేలింది. 92 మందిమృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదు అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/