తెలంగాణలో 4,976 కరోనా కేసులు

జీహెచ్ఎంసీలో 851 నమోదు

corona tests
corona tests

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 4,976 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్‌ లో పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 4,97,361కు చేరింది. జీహెచ్ఎంసీలో 851, రంగారెడ్డి 417, మేడ్చల్‌లో 384 కరోనా పాసిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 24 గంటల్లో 35 మంది మృతి చెందారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/