దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
మహారాష్ట్ర లో అత్యధికం

New Delhi: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. .తాజాగా 16.65 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,71,202 మందికి పాజిటివ్ తేలింది. ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 3.71 కోట్లకు చేరుకున్నారు. 4,86,066 మంది కరోనాతో మృతి చెందారు. పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర 42,462 కేసులతో అత్యధిక స్థానం లో ఉంది .
తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/