తెలంగాణలో 24 గంటల్లో 848 కోవిడ్‌ కేసులు

మొత్తం కేసుల సంఖ్య 6,26,085

Corona Vaccination -File
Corona Vaccination -File

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల్లో 848 కోవిడ్‌ పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి ఈ వైరస్ కారణంగా 6 గురు మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1114 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం…మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,26,085 కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 6,09,947 గా నమోదు ఆయింది . మృతి చెందిన వారి సంఖ్య 3,684 కి చేరింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/sports/