తెలంగాణలో 2,94,469 కి చేరిన కరోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 1,599

Corona cases in Telangana
Corona cases in Telangana

Hyderabad: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది.. కొత్తగా 163కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతిచెందారు..దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,94,469కి చేరింది.. మృతులు1,599 గా ఉంది. కాగా జిహెచ్‌ఎంసిలో 23 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/