క్షణికావేశం మిగిల్చిన విషాదం: భార్యపై భర్త దాడి: ఆత్మహత్యాయత్నం

చికిత్సపొందుతూ దంపతులు మృతి

Wife husband dies
Wife husband dies

Nalgonda: ఆవేశంతో భార్యపై దాడికి పాల్పడి ఆపై తను ఆత్మహత్యచేసుకున్న భర్త ఉదంతమిది.. బుద్దారం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది..శ్యామయ్య తన భార్య రాములమ్మపై క్షణికావేశంతో దాడిచేశాడు.

ఆపై మద్యం మత్తులో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికులు వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/