తెలంగాణలో 2 రోజుల పాటు వర్ష సూచన

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

Rain forecast for 2 days in Telangana
Rain forecast for 2 days in Telangana

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం దాకా ఉరు‌ములు, మెరు‌పులు, ఈదు‌రు‌గా‌లులతో తేలి‌క‌పాటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/