కొత్తగా 1,32,788 మందికి పాజిటివ్

3,207మంది మృతి

corona cases in India
corona cases in India

New Delhi: దేశంలో క‌రోనా కేసుల విషయానికి వస్తే , తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,32,788 మందికి పాజిటివ్ తేలింది. ఇదిలా ఉండగా , 2,31,456మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా చికిత్స పొందుతూ 3207మంది మృతి చెందారు.ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల పాజిటివ్ కేసుల సంఖ్య‌ 2,83,07,832కి చేరింది. 3,35,102 మంది మృతి చెందారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/