తీవ్రస్థాయికి చేరిన కరోనా కేసులు

24 గంటల్లో 2,73,810 మందికి పాజిటివ్

తీవ్రస్థాయికి చేరిన కరోనా కేసులు

New Delhi: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి శరవేగంగా పరిగెడుతొంది. . గత 24 గంటల్లో 2,73,810 మందికి కరోనా పాజిటివ్ తేలింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. ఆదివారం 1,619 మంది కరోనా తో మృతి చెందారు. ఇప్పటిదాకా మృతుల సంఖ్య 1,78,769కి చేరింది. దేశ వ్యాప్తంగా 12,38,52,566 మందికి వ్యాక్సిన్లు వేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/