కాంగ్రెస్ నేత వీహెచ్ అరెస్టు

వరంగల్ లో ధర్నా

V Hanumantha Rao
V Hanumantha Rao

Warangal: కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావును పోలీసులు అరెస్టు చేశారు.

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా వరంగల్ లో నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొనేందుకు వెడుతున్న ఆయనను పెంబర్తి వద్ద పోలీసులు అదుపులోనికి తీసుకుని లింగాల ఘనాపురం స్టేషన్ కు తీసుకు వెళ్లారు.

తనను అరెస్టు చేయడాన్ని ఖండించిన  వీహెచ్ పోలీసుల తీరుపై ఆగ్రహం  వ్యక్తం చేశారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/