గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ ఆందోళన

Congress agitates

New Delhi: పార్లమెంటులోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఎంపిలు ఆందోళన నిర్వహించారు. సిఎఎ, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా వారు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/