శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలసందర్భంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత సిఎంజగన్ తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో వకుళా మాత, రచన అతిథి గృహాలు ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలను సీఎం సమర్పించారు.
తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/