నేడు గద్వాల్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నేడు సీఎం కెసిఆర్ గద్వాల పర్యటనకు వెళ్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయనను పరామర్శించనున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/