ఎమ్మెల్యేలు, మేయర్లతో సిఎం కెసిఆర్‌ భేటి

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, మున్సిపాలిటీల‌ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల న‌మోదుపై సీఎం చ‌ర్చిస్తున్నారు. నోట‌రీ, 58, 59 జీవో ప‌రిధిలోని ఇండ్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై కూడా మేయ‌ర్, ఎమ్మెల్యేల‌తో సిఎం కెసిఆర్‌ చ‌ర్చిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/