ఉపరాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

న్యూఢిల్లీ : సీఎం కెసిఆర్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ హుందాతనం, సమాజం, దేశం పట్ల మీకున్న ప్రేమ, ప్రజల పట్ల మీకున్న అంకితభావం రేపటి తరానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దేశానికి సేవలందించాలని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/