ఓటు వేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

Chief Minister Jaganmohan Reddy who voted

అమరావతిః 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఏపి అసెంబ్లీలో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు వేయనున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ , స్పీకర్ తమ్మినేని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. మరోవైపు పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, హోం శాఖ మంత్రి తానేటి వనిత ఓటు వేశారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకి వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/