చంద్రబాబు రేపు తిరుమలకు రాక

ఆదివారం మనుమడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా

Chandra babu Family -File
Chandra babu Family -File

Tirumala: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకోనున్నారు. 21వ తేదీన మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయన తిరుమలకు చేరుకుని బస చేస్తారు.

ఆదివారం  స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అన్నదానం ట్రస్టుకు రూ.30లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/